*భారతీయ జనతా పార్టీ మెడికల్ సెల్ జనగామ జిల్లా కన్వీనర్ గా డాక్టర్ ఉల్లోజు వెంకటేశ్వర్లు ను జిల్లా అధ్యక్షులు చౌడ రమేష్ నియమించడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఉల్లోజు వెంకటేశ్వర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జనగామ జిల్లా మెడికల్ సెల్ కన్వీనర్ గా బాధ్యతలు అప్పగించినందుకు అధ్యక్షులు సౌడ రమేష్ కు రాష్ట్ర నాయకులు ఎం రామచంద్ర రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి కోసం బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు*


