స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారుల ప్రత్యేక వేషధారణ. సిద్విక్, ధన్విక
ఆగష్టు 15 సందర్భంగా చిన్నారుల వేషధారణ ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులు జాతీయ భావాలను ప్రతిబింబించేలా ప్రత్యేక వేషధారణలో ఆకట్టుకున్నారు. భారత జాతీయ జెండాను చేతబట్టి, ముఖాలపై త్రివర్ణ రంగులను…