కార్పొరేషన్ లో శానిటేషన్ చేయాల్సిన కార్మికుడిని టెక్నికల్ పనికి పోల్స్ ఎక్కించిన కార్పొరేషన్,జారిపడిన భూక్యా జయరాం మృతి చెందిన కార్మికుడు కుటుంబానికి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారుల డిమాండ్. కార్పొరేషన్ తీర్మానం చేసి 50 లక్షలు ఆర్థిక సాయం అందించాలని అధికారులను డిమాండ్
సుజాత నగర్ పున్నమి ప్రతి నిధి చల్లగుండ్ల నరేష్ కుమార్ ఆగష్టు 16 : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 23వ డివిజన్లో మున్సిపల్ కార్మికుడు భూక్య జయరాం గురు స్వామి మంగపేట గ్రామంలో…