భద్రాద్రి కొత్తగూడెం:-(పున్నమి న్యూస్) చుంచుపల్లి మండలం 16/08/2026 కొత్తగూడెం కార్పొరేషన్ నందు డివిజన్ కమిటీలను *కొత్తగూడెంకార్పొరేషన్ అధ్యక్షుడు ఎండి ఖజబక్ష్* ఆధ్వర్యంలో కమిటీలు వేయడం జరిగింది..ఈ యొక్క కార్యక్రమానికి *ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి రియాజుద్దీన్ . మరియు భద్రాద్రి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఖలీల్ . డిస్టిక్ జనరల్ సెక్రెటరీ పాషా*
ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కైరుల్లా ఖాన్. కొత్తగూడెం కార్పొరేషన్ జనరల్ సెక్రెటరీ.. షేక్ అబ్దుల్ 15 డివిజన్ అధ్యక్షులు. మొహమ్మద్ దస్తగిరి ఖాన్. 15వ డివిజన్ జనరల్ సెక్రెటరీ. షేక్ పాషా 15 డివిజన్ సెక్రెటరీ. అంజద్ ఖాన్. 16వ డివిజన్ అధ్యక్షుడు. దస్తగిరి ఖాన్ 16 డివిజన్ జనరల్ సెక్రెటరీ. మహమ్మద్ రహీముద్దీన్ 17వ డివిజన్ అధ్యక్షుడు. షేక్ అక్బర్ 17వ డివిజన్ జనరల్ సెక్రెటరీ. మొహమ్మద్ సలీం పాషా. 17వ డివిజన్ సెక్రెటరీ. షేక్ అప్రోజు 19వ డివిజన్ ప్రెసిడెంట్.19 వ డివిజన్ షేక్ బాబు జానీ. సెక్రటరీ.


