కార్మిక హక్కుల కోసం ఐక్య ఉద్యమాలు చేయాలి
ఎమ్మిగనూరు : కార్మిక హక్కుల పరిరక్షణకు కార్మికులంతా ఐక్యంగా ఉద్యమించాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. రామకృష్ణ పిలుపునిచ్చారు. ఎమ్మిగనూరులో ఐఎఫ్టీయూ కర్నూలు జిల్లా 3వ మహాసభ సందర్భంగా జెండా ఆవిష్కరించారు.కేంద్ర…