జనసేన కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నంద్యాల : 80వ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జనసేన పార్టీ కార్యాలయంలో నాయకులు రాచమడుగు చందు, సుందర్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు,…