నంద్యాల నియోజకవర్గంలో పలు శుభకార్యాల్లో పాల్గొన్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి
నంద్యాల నియోజకవర్గ పరిధిలో జరిగిన పలు శుభకార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం గోస్పాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యాజిక్ చాయ్ కేఫ్‌ను…