11 మండలాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో నవంబర్ 5న జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 11 మండలాల్లో వేర్వేరుగా కౌంటింగ్ కేంద్రాలను గుర్తించినట్లు కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల…