స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు: పరిశీలకులు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరగనున్న రెండో సాధారణ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని ఎన్నికల పరిశీలకులు ఆర్. కూర్మనాథ్, వ్యయ పరిశీలకులు ధీరజ్ అధికారులకు సూచించారు.…