Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకు: ఇంటింటి ప్రచారంలో బీఎస్పీ అభ్యర్ధులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అరకు: ఇంటింటి ప్రచారంలో బీఎస్పీ అభ్యర్ధులు

అరకులోయ పట్లోటణంలో సోమవారం బీఎస్పీ జడ్పీటీసీ అభ్యర్ధి శెట్టి లక్ష్మీనారాయణ, పెదలబుడు ఎంపీటీసీ సెగ్మెంట్ -2 ఎంపీటీసీ అభ్యర్ధి కే ప్రియాంకరాజు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. బీఎస్పీ అభ్యర్థులను గెలిపిస్తే బీఎస్పీ అజెండా లక్ష్యంగా పనిచేస్తామని లక్ష్మీనారాయణ అన్నారు. అరకులోయ పట్టణంలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, గ్రామాలలో రహదారులు, త్రాగునీరు, సాగునీరు, మౌళికవసతులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ప్రచారంలో బీఎస్పీ నాయకులు పోతురాజు పాల్గొన్నారు.

అరకు: ఇంటింటి ప్రచారంలో బీఎస్పీ అభ్యర్ధులు

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *