పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 14 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్లలోని బి ఆర్ ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి BRS జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి తో పాటు ప్రజాపతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు



