Monday, 7 September 2026
  • Home  
  • BRS ఎమ్మెల్యేలపై పోలీసులు జూలూO
- తెలంగాణ - మహబూబాబాద్

BRS ఎమ్మెల్యేలపై పోలీసులు జూలూO

తేదీ 07.09.2026 మహబూబాబాద్ : అసెంబ్లీ సమావేశాలకు హాజరవడానికి వెళ్తున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్,మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారిని మరియు మహిళ MLA లను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకుని గాయపరిచి అరెస్ట్ చేసిన దానికి నిరసనగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారి పైన రాస్తా రోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన#మహబూబాబాద్_మాజీ_పార్లమెంట్_సభ్యులు #కవిత_మాలోత్, మంత్రి సత్యవతి రాథోడ్ గారుమాజీ MLA శంకర్ నాయక్ గారు మాజీ జెడ్పీ చైర్మన్ అంగోత్ బిందు గారు మహబూబాబాద్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులు,నాయకులు ప్రజాప్రతినిదులు తదితరులు.. పాల్గొన్నారు

తేదీ 07.09.2026 మహబూబాబాద్ :

అసెంబ్లీ సమావేశాలకు హాజరవడానికి వెళ్తున్న BRS వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్,మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారిని మరియు మహిళ MLA లను పోలీసులు దౌర్జన్యంగా అడ్డుకుని గాయపరిచి అరెస్ట్ చేసిన దానికి నిరసనగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జాతీయ రహదారి పైన రాస్తా రోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేసిన#మహబూబాబాద్_మాజీ_పార్లమెంట్_సభ్యులు #కవిత_మాలోత్, మంత్రి సత్యవతి రాథోడ్ గారుమాజీ MLA శంకర్ నాయక్ గారు మాజీ జెడ్పీ చైర్మన్ అంగోత్ బిందు గారు మహబూబాబాద్ జిల్లా BRS పార్టీ ప్రతినిధులు,నాయకులు ప్రజాప్రతినిదులు తదితరులు.. పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.