బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎండోమెంట్ సెల్ కో-కన్వీనర్ ఈశ్వర ప్రగడ రామారావు బీజేపీ సీనియర్ నాయకురాలు ఖమ్మం 2 టౌన్ ఉపాధ్యక్షురాలు ఈశ్వర ప్రగడ లలిత తల్లి విజయలక్ష్మి కుటుంబాన్ని బిజెపి పాలేరు నియోజకవర్గ ఇంచార్జి నున్న రవికుమార్
సోమవారం పరామర్శించారు. వీరి వెంట కోటి హన్మంతరావు ఉన్నారు.



