మున్సిపల్ ఎన్నికలు..కీలక ఉత్తర్వులు!!
AP:మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలు వినియోగించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
కార్పొరేషన్లలో మేయర్లు,కార్పొరేటర్ల ఎన్నికల నియమావళిని ఖరారు చేస్తూ GO 211 జారీ చేసింది. నామినేషన్ డిపాజిట్ జనరల్ అభ్యర్థులకు ₹5K, SC, ST, BCలకు ₹2,500గా ఫిక్స్ చేసింది. ఒక అభ్యర్థి 4 సెట్ల నామినేషన్లు వేసేందుకు అవకాశం ఉంటుంది.
నేర చరిత్ర,ఆస్తులు,అప్పులు,విద్యార్హతపై అఫిడవిట్ తప్పనిసరిగా జత పరచాలి.


