ప్రపంచ సోషల్ మీడియా దినోత్సవం సందర్భంగా పున్నమి తెలుగు డైలీ నిర్వహిస్తున్న ప్రత్యేక పరిచయ కథనంలో చోటు దక్కించుకున్న ఎం.ఏ., బి.ఎడ్. విద్యార్హత కలిగిన రాజన్న ఈర్గోల్ల ప్రస్తుతం మార్కెటింగ్ రంగంలో పనిచేస్తూ, బోధనలోనూ తన ప్రతిభను చాటుతున్నారు. కృత్రిమ మేధస్సు (AI) అవసరమైన సమాచారాన్ని కోరుకున్న భాషలో వేగంగా అందించి, మార్గనిర్దేశం చేయగల సాంకేతికతగా ఆయన అభిప్రాయపడుతున్నారు. మంచి సమాజ నిర్మాణం ప్రతి పౌరుడి బాధ్యతేనని, మనలో మార్పు వస్తే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతాయని పేర్కొంటూ నిజాయితీ, బాధ్యత, పరస్పర గౌరవంతో జీవించాలని పిలుపునిచ్చారు.

AIపై విశ్వాసంతో ముందుకు సాగుతున్న రాజన్న ఈర్గోల్ల