Saturday, 3 October 2026
  • Home  
  • *___ అంగన్వాడి సేవలను వినియోగించుకోవాలి* *___ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య*
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*___ అంగన్వాడి సేవలను వినియోగించుకోవాలి* *___ సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ మాలకొండయ్య*

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్): కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడి ప్రాజెక్టులు సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య సూచించారు. అంగన్వాడి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వెంకట నగర్లోని 148, 60 నెంబర్ గల అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని వెంకట నగర్లో ఉన్న స్కూలులో నిర్వహించారు. ముందుగా అంగన్వాడి వర్కర్ బండారు భవాని అంగన్వాడి కేంద్రంలో అందుతున్న సేవలను, పథకాలను హాజరైన చిన్నారుల తల్లులకు వివరించారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. చిన్నారులు, గర్భిణీలు పోషకాహారాన్ని అందిస్తుందని వాటిని సద్వినియోగపరచుకోవాలని చెప్పారు. అలాగే కేంద్రంలో అందించే గర్భిణీలకు, శిశువులకు గుడ్లు,పాలు, పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ అంగన్వాడి సేవా ఉత్సవం ఇంచార్జ్ దిలీప్ కుమార్ సదనాని, నాయకులు కెంగం హరి, అంగన్వాడి సూపర్వైజర్ అరుణశ్రీ, వర్కర్ జి ఈశ్వరి హెల్పర్లు ఏ దేవి జి రాణి తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 2(పున్నమి న్యూస్):
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంగన్వాడి ప్రాజెక్టులు సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య సూచించారు. అంగన్వాడి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వెంకట నగర్లోని 148, 60 నెంబర్ గల అంగన్వాడి కేంద్రాల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని వెంకట నగర్లో ఉన్న స్కూలులో నిర్వహించారు. ముందుగా అంగన్వాడి వర్కర్ బండారు భవాని అంగన్వాడి కేంద్రంలో అందుతున్న సేవలను, పథకాలను హాజరైన చిన్నారుల తల్లులకు వివరించారు.
ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. చిన్నారులు, గర్భిణీలు పోషకాహారాన్ని అందిస్తుందని వాటిని సద్వినియోగపరచుకోవాలని చెప్పారు. అలాగే కేంద్రంలో అందించే గర్భిణీలకు, శిశువులకు గుడ్లు,పాలు, పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బీజేపీ అంగన్వాడి సేవా ఉత్సవం ఇంచార్జ్ దిలీప్ కుమార్ సదనాని, నాయకులు కెంగం హరి, అంగన్వాడి సూపర్వైజర్ అరుణశ్రీ, వర్కర్ జి ఈశ్వరి హెల్పర్లు ఏ దేవి జి రాణి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.