Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పాపంపల్లిలో శ్రీనివాసులు, బోడవారిపల్లిలో ఓబులమ్మ విజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాపంపల్లిలో శ్రీనివాసులు, బోడవారిపల్లిలో ఓబులమ్మ విజయం

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండలం పాపంపల్లి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు చల్ల శ్రీనివాసులు విజయం సాధించారు.
  • తమ సమీప వైసీపీ మద్దతుదారుడిపై 36 ఓట్లతో గెలిచారు.
  • దీంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి.

దుత్తలూరు మండలం పాపంపల్లి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు చల్ల శ్రీనివాసులు విజయం సాధించారు. తమ సమీప వైసీపీ మద్దతుదారుడిపై 36 ఓట్లతో గెలిచారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. బోడవారి పల్లి పంచాయతీలోనూ టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బంక ఓబులమ్మ13 ఓట్లతో విజయం సాధించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *