Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బ్రహ్మేశ్వరం సర్పంచ్‌గా కరాది విజయ ఘనవిజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బ్రహ్మేశ్వరం సర్పంచ్‌గా కరాది విజయ ఘనవిజయం

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు: మండలంలోని బ్రహ్మేశ్వరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి కరాది విజయ విజయం సాధించారు.
  • తన సమీప ప్రత్యర్థిపై 122 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.

దుత్తలూరు: మండలంలోని బ్రహ్మేశ్వరం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థి కరాది విజయ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 122 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *