Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కొత్తపేట సర్పంచ్గా పేలపూడి మాధవి విజయం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కొత్తపేట సర్పంచ్గా పేలపూడి మాధవి విజయం

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మండలం కొత్తపేట సర్పంచ్గా మాజీ TDP మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం సతీమణి, TDP మద్దతు అభ్యర్థి పేలపూడి మాధవి 63 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
  • దీంతో పేలపూడి వర్గీయులు సంబరాల్లో మునిగితేలారు.
  • ఈ సందర్భంగా పేలపూడి వెంకటరత్నం తన సతీమణి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

దుత్తలూరు మండలం కొత్తపేట సర్పంచ్గా మాజీ TDP మండల కన్వీనర్ పేలపూడి వెంకటరత్నం సతీమణి, TDP మద్దతు అభ్యర్థి పేలపూడి మాధవి 63 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో పేలపూడి వర్గీయులు సంబరాల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా పేలపూడి వెంకటరత్నం తన సతీమణి గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *