వార్త ముఖ్యాంశాలు
- దుత్తలూరు మండలం పాపంపల్లి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు చల్ల శ్రీనివాసులు విజయం సాధించారు.
- తమ సమీప వైసీపీ మద్దతుదారుడిపై 36 ఓట్లతో గెలిచారు.
- దీంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి.
దుత్తలూరు మండలం పాపంపల్లి పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుడు చల్ల శ్రీనివాసులు విజయం సాధించారు. తమ సమీప వైసీపీ మద్దతుదారుడిపై 36 ఓట్లతో గెలిచారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో సంబరాలు నెలకొన్నాయి. బోడవారి పల్లి పంచాయతీలోనూ టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బంక ఓబులమ్మ13 ఓట్లతో విజయం సాధించారు.