Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

తెడ్డుపాడు సర్పంచ్‌గా తాళ్లూరి రత్నమ్మ ఘన విజయం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తెడ్డుపాడు సర్పంచ్‌గా తాళ్లూరి రత్నమ్మ ఘన విజయం!

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన తాళ్లూరి రత్నమ్మ విజయం సాధించారు.
  • తన సమీప ప్రత్యర్థిపై 51 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
  • ఈ విజయంతో ఆమె మద్దతుదారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

దుత్తలూరు: నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం తెడ్డుపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన తాళ్లూరి రత్నమ్మ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 51 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

ఈ విజయంతో ఆమె మద్దతుదారులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. రత్నమ్మకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.

తెడ్డుపాడులో సర్పంచ్ పీఠం తాళ్లూరి రత్నమ్మ సొంతం కావడంతో మద్దతుదారుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *