వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో తొలి సర్పంచ్ ఫలితం వెలువడింది.
- వైసీపీ మద్దతుతో పోటీ చేసిన రామిరెడ్డి వెంకటరెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు.
- తన సమీప టీడీపీ మద్దతు అభ్యర్థి భాస్కర్ రెడ్డిపై 172 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో తొలి సర్పంచ్ ఫలితం వెలువడింది. వైసీపీ మద్దతుతో పోటీ చేసిన రామిరెడ్డి వెంకటరెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు.
తన సమీప టీడీపీ మద్దతు అభ్యర్థి భాస్కర్ రెడ్డిపై 172 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఈ విజయంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
దుత్తలూరులో తొలి విజయంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది!