Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరులో బోణీ కొట్టిన వైసీపీ.. 172 ఓట్ల మెజారిటీతో ఘన విజయం!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
దుత్తలూరులో బోణీ కొట్టిన వైసీపీ.. 172 ఓట్ల మెజారిటీతో ఘన విజయం!

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో తొలి సర్పంచ్ ఫలితం వెలువడింది.
  • వైసీపీ మద్దతుతో పోటీ చేసిన రామిరెడ్డి వెంకటరెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు.
  • తన సమీప టీడీపీ మద్దతు అభ్యర్థి భాస్కర్ రెడ్డిపై 172 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో తొలి సర్పంచ్ ఫలితం వెలువడింది. వైసీపీ మద్దతుతో పోటీ చేసిన రామిరెడ్డి వెంకటరెడ్డి సర్పంచ్‌గా విజయం సాధించారు.
తన సమీప టీడీపీ మద్దతు అభ్యర్థి భాస్కర్ రెడ్డిపై 172 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఈ విజయంతో వైసీపీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
దుత్తలూరులో తొలి విజయంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *