వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 29 (పున్నమి ప్రతినిధి) కట్టువపల్లిలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి గుండాల ఆదినారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది.
- ఈ సందర్భంగా జానకి రామిరెడ్డి గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు.
- వైసీపీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపి, ఎన్నికల్లో విజయాన్ని అందించాలని ఓటర్లను కోరారు.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా నవంబర్ 29 (పున్నమి ప్రతినిధి)
కట్టువపల్లిలో వైసీపీ బలపరిచిన అభ్యర్థి గుండాల ఆదినారాయణ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా జానకి రామిరెడ్డి గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిశారు. వైసీపీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు తెలిపి, ఎన్నికల్లో విజయాన్ని అందించాలని ఓటర్లను కోరారు. గ్రామంలోని ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రచార కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు.
వార్తా మూలాలు
- Punnami Reportingసొంత రిపోర్టింగ్