Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

అరకులోయలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అరకులోయలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలపై అవగాహన

వార్త ముఖ్యాంశాలు

  • అరకులోయలోని ఏపీటీడబ్ల్యూఆర్ బాలుర జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
  • అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ (ఎల్‌సీసీ) చైర్‌పర్సన్ డా.
  • కె.

అరకులోయలోని ఏపీటీడబ్ల్యూఆర్ బాలుర జూనియర్ కళాశాలలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ఫిర్యాదుల కమిటీ (ఎల్‌సీసీ) చైర్‌పర్సన్ డా. కె. కృష్ణకుమారి విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపాల్ జి. రామకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రికా ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *