Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అల్లూరి సీతారామరాజు

సైనిక్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సైనిక్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

వార్త ముఖ్యాంశాలు

  • పాడేరు, నవంబర్ 25: దేశవ్యాప్తంగా సైనిక్, నూతన సైనిక్ పాఠశాలల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 6, 9వ తరగతుల ప్రవేశాల కోసం AISSEE–2027 ఆన్‌లైన్ దరఖాస్తులను ఎన్‌టీఏ ఆహ్వానించింది.
  • డిసెంబర్ 2వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 6 వరకు అవకాశం కల్పించారు.

పాడేరు, నవంబర్ 25: దేశవ్యాప్తంగా సైనిక్, నూతన సైనిక్ పాఠశాలల్లో 2027–28 విద్యా సంవత్సరానికి 6, 9వ తరగతుల ప్రవేశాల కోసం AISSEE–2027 ఆన్‌లైన్ దరఖాస్తులను ఎన్‌టీఏ ఆహ్వానించింది. డిసెంబర్ 2వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 6 వరకు అవకాశం కల్పించారు. ప్రవేశ పరీక్ష జనవరి 31, 2027న ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నారు. 6వ తరగతికి 150 నిమిషాలు, 9వ తరగతికి 180 నిమిషాల పరీక్ష ఉంటుంది. వివరాలకు అధికారిక వెబ్‌సైట్⁠ సందర్శించాలని అధికారులు సూచించారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingఅధికారిక ప్రకటన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *