Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి: వ్యక్తి అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉదయగిరి: వ్యక్తి అదృశ్యం.. పోలీసులకు ఫిర్యాదు

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన గెట్టిబోయిన రాజా (48) అదృశ్యమయ్యారు.
  • శనివారం రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలించారు.
  • అయినప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఉదయగిరి మండలం కొండాయపాలెం పంచాయతీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన గెట్టిబోయిన రాజా (48) అదృశ్యమయ్యారు. శనివారం రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అదృశ్యమైన రాజా ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *