ఏషియన్ గేమ్స్ ఫైనల్స్లో భారత్ 19 పరుగుల తేడాతో పాక్పై విజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 192 పరుగులే చేయగలిగింది. దీంతో భారత్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. పాక్ బ్యాటర్ నవాజ్ 51 బంతుల్లో 96 పరుగులు చేసినా జట్టును గెలిపించలేకపోయారు. అక్షర్, సుందర్, దూబే తలో రెండు వికెట్లు పడగొట్టారు.

- వరంగల్
పాకిస్తాన్ పై భారత్ విజయం.. మెన్స్ క్రికెట్లో గోల్డ్ మెడల్