100 ఏండ్ల సమరానికి మార్గాన్ని చూపిన నాయకుడు అహింసతో ఆంగ్లేయులను గెలిచిన ఆధినాయకుడు కోట్ల భారతీయుల ఆకాంక్షను నెరవేర్చిన మహాత్ముడు జాతిపిత మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీజీ గారి జయంతి పురస్కరించుకొని నేడు నర్సంపేటలోని గాంధీ విగ్రహం వద్ద నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి గాంధీజీ గారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు..
ఈ సందర్బంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు మాట్లాడుతూ గాంధీజీ అంటేనే మతసామరస్యానికి పరమత సహనానికి ప్రతీక అన్నారు, అలా కోరుకున్నందుకే ఆర్ఎస్ఎస్ గుండాల తుపాకి గుల్లకు గాంధీజీ బలి కావాల్సి వచ్చిందన్నారు, గాంధీని కాల్చిన గాడ్సేలే దేశభక్తులని వారే మాకు స్ఫూర్తి అనే నిస్సిగ్గుగా కేంద్రంలో పాలన చేస్తున్న బీజేపీ పార్టీ చెబుతూ, పెద్ద ఎత్తున మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వాటిని నివారించడానికి గాందేయ వాదులు, ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామ్యవాదులు ఏకమై భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడానికి గాంధీజీ స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు, అదే మహాత్మునికి మనం అందించే ఘన నివాళులు అని అన్నారు, గాంధీజీ చూపిన సత్యం అహింస మార్గాలు సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమాజంలో శాంతి సమానత్వం కోసం కృషి మనం అందరం చేయాలని పిలుపునిచ్చారు..
ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చింతల సాంబరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల సాంబయ్య గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎర్ర యాకుబ్ రెడ్డి, కౌన్సిలర్లు వేముల సంధ్యసాంబయ్య, బత్తిని రాజేందర్, ముత్తినేని వెంకన్న, ఎలకంటి విజయ్ కుమార్, మాదాసి రవి, భూక్య మత్రు రాథోడ్, సలావుద్దీన్ అయూబ్ ఖాన్, బాణాల ప్రసన్నశ్రీనివాస్, వేల్పుల శ్రీలత, పొన్నాల మనిషాప్రకాష్, మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళీ, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, మాజీ వార్డు మెంబర్లు గాజుల రమేష్, గండి గిరి, పట్టణ కాంగ్రెస్ నాయకులు, వివిధ వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

గాంధీజీ చూపిన సత్యం అహింస మార్గాలు సమాజానికి స్పూర్తిదాయకం మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్
100 ఏండ్ల సమరానికి మార్గాన్ని చూపిన నాయకుడు అహింసతో ఆంగ్లేయులను గెలిచిన ఆధినాయకుడు కోట్ల భారతీయుల ఆకాంక్షను నెరవేర్చిన మహాత్ముడు జాతిపిత మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీజీ గారి జయంతి పురస్కరించుకొని నేడు నర్సంపేటలోని గాంధీ విగ్రహం వద్ద నర్సంపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పంబి వంశీకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసి గాంధీజీ గారి విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించిన నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు.. ఈ సందర్బంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ గారు మాట్లాడుతూ గాంధీజీ అంటేనే మతసామరస్యానికి పరమత సహనానికి ప్రతీక అన్నారు, అలా కోరుకున్నందుకే ఆర్ఎస్ఎస్ గుండాల తుపాకి గుల్లకు గాంధీజీ బలి కావాల్సి వచ్చిందన్నారు, గాంధీని కాల్చిన గాడ్సేలే దేశభక్తులని వారే మాకు స్ఫూర్తి అనే నిస్సిగ్గుగా కేంద్రంలో పాలన చేస్తున్న బీజేపీ పార్టీ చెబుతూ, పెద్ద ఎత్తున మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వాటిని నివారించడానికి గాందేయ వాదులు, ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామ్యవాదులు ఏకమై భారతీయ సంస్కృతి భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడానికి గాంధీజీ స్ఫూర్తితో ఉద్యమించాలన్నారు, అదే మహాత్మునికి మనం అందించే ఘన నివాళులు అని అన్నారు, గాంధీజీ చూపిన సత్యం అహింస మార్గాలు సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, సమాజంలో శాంతి సమానత్వం కోసం కృషి మనం అందరం చేయాలని పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నర్సంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చింతల సాంబరెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల సాంబయ్య గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఎర్ర యాకుబ్ రెడ్డి, కౌన్సిలర్లు వేముల సంధ్యసాంబయ్య, బత్తిని రాజేందర్, ముత్తినేని వెంకన్న, ఎలకంటి విజయ్ కుమార్, మాదాసి రవి, భూక్య మత్రు రాథోడ్, సలావుద్దీన్ అయూబ్ ఖాన్, బాణాల ప్రసన్నశ్రీనివాస్, వేల్పుల శ్రీలత, పొన్నాల మనిషాప్రకాష్, మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బైరి మురళీ, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధోని కీర్తన, మాజీ వార్డు మెంబర్లు గాజుల రమేష్, గండి గిరి, పట్టణ కాంగ్రెస్ నాయకులు, వివిధ వార్డు అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..

