అమలాపురం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గౌరవ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సెక్రటరీ శ్రీ పొగాకు శ్రీను గారు ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. విశ్వరూప్ గారు ప్రజాసేవలో మరింతగా రాణిస్తూ, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీ గెడ్డం సంపత్ రావు గారు, గ్రామ కమిటీ అధ్యక్షులు శ్రీ లంకే శ్రీను గారు, ఎస్సీ సెల్ నాయకులు శ్రీ గెడ్డం కిరణ్ గారు, శ్రీ ముదే దుర్గబాబు గారు, శ్రీ రేవు రాజేష్ గారు, శ్రీ ముత్తబత్తుల సురేష్ గారు, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పినిపే విశ్వరూప్ గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు