డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం నియోజకవర్గం, పి. గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పప్పుల వెర్రియ్య గారు అనారోగ్య కారణాలతో ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పి. గన్నవరం నియోజకవర్గం ఇంచార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు గారు ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు యన్నబతుల ఆనంద్, పప్పుల రాంబాబు, పినిశెట్టి శ్రీనివాస్, చింత నాగరాజు, మర్రి శ్రీనివాస్, కాట్రు వెంకటేశ్వరరావు, గుత్తుల సత్యనారాయణ, మేక బుచ్చి రామకృష్ణ చౌదరి, మేడిది సత్తిబాబు, చామకూర గణపతి తదితరులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచ్ పప్పుల వెర్రియ్యను పరామర్శించిన గన్నవరపు శ్రీనివాసరావు