Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

సబ్ జైలు ను సందర్శించిన సివిల్ జడ్జి కె.రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
సబ్ జైలు ను సందర్శించిన సివిల్ జడ్జి కె.రమేష్

వార్త ముఖ్యాంశాలు

  • యలమంచిలి,:పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో ) యలమంచిలి పట్టణంలోని శ్రీ k.
  • రమేష్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సబ్ జైలును సందర్శించి ముద్దాయులు యొక్క సమస్యలు ఖైదీలను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు, అలాగే ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే వారికీ ప్రభుత్వ వకీలను కేటాయించి బెయిలు పెట్టిస్తాం అని చెప్పారు.
  • ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, జైల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా చెప్పండి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

యలమంచిలి,:పున్నమి ప్రతినిధి ఆనంద్ (జిల్లా బ్యూరో )

యలమంచిలి పట్టణంలోని శ్రీ k. రమేష్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి సబ్ జైలును సందర్శించి ముద్దాయులు యొక్క సమస్యలు ఖైదీలను కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు, అలాగే ఎవరికైనా ఉచిత న్యాయ సహాయం కావాలంటే వారికీ ప్రభుత్వ వకీలను కేటాయించి బెయిలు పెట్టిస్తాం అని చెప్పారు. ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, జైల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నా చెప్పండి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సబ్ జైలు సిబ్బంది, న్యాయ సిబ్బంది ప్యానల్ లాయర్ పి సుభాషిని తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *