Wednesday, 30 September 2026
  • Home  
  • పుంగనూరులో నూతన రైతు బజార్ ప్రారంభోత్సవం.
- చిత్తూరు

పుంగనూరులో నూతన రైతు బజార్ ప్రారంభోత్సవం.

పుంగనూరు మార్కెట్‌లో నూతనంగా నిర్మించిన రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం 30-09-2026 ఉదయం 9:00 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వై. మధుసూదన్ నాయుడు గారు, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి హాజరై నూతన రైతు బజార్‌ను ప్రారంభించనున్నారు. రైతులకు, వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండే ఈ రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గంలోని కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. తేదీ: 30-09-2026, బుధవారం సమయం: ఉదయం 9:00 గంటలకు వేదిక: పుంగనూరు మార్కెట్ – నూతన రైతు బజార్ – పుంగనూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ శ్రీ వై. మధుసూదన్ నాయుడు

పుంగనూరు మార్కెట్‌లో నూతనంగా నిర్మించిన రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమం బుధవారం 30-09-2026 ఉదయం 9:00 గంటలకు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీ వై. మధుసూదన్ నాయుడు గారు, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి హాజరై నూతన రైతు బజార్‌ను ప్రారంభించనున్నారు.
రైతులకు, వినియోగదారులకు ఉపయోగకరంగా ఉండే ఈ రైతు బజార్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పుంగనూరు నియోజకవర్గంలోని కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.
తేదీ: 30-09-2026, బుధవారం
సమయం: ఉదయం 9:00 గంటలకు
వేదిక: పుంగనూరు మార్కెట్ – నూతన రైతు బజార్
– పుంగనూరు నియోజకవర్గం
టీడీపీ ఇంచార్జ్
శ్రీ వై. మధుసూదన్ నాయుడు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.