Wednesday, 30 September 2026
  • Home  
  • బిజెపి యువమోర్చ ఆధ్వర్యంలో సీఎం దిష్టి బొమ్మ దగ్ధం )…
- BHADRADRI

బిజెపి యువమోర్చ ఆధ్వర్యంలో సీఎం దిష్టి బొమ్మ దగ్ధం )…

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 29:(పున్నమి ప్రతినిధి ): హిందూ దేవుళ్ళని అవమానిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినేవిధంగా అవమానకరంగా మాట్లాడిన సీఎం రేవంత్ వ్యాఖ్యలని నిరసిస్తూ బిజెపి పిలుపు మేరకు యువమోర్చ ఆధ్వర్యంలో ఇల్లందులో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చెయ్యటం జరిగింది.ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకోసం హిందూ దేవులని అవమానించటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.కోట్లాదిమంది హిందువులు కొలిచే దేవుళ్ళకి కూడా కులం మతం పేదోడు ఉన్నోడు అని విడదీసిమాట్లాడటం రేవంత్ నీచ మనస్తాత్వనికి నిదర్శనం అని తెలిపారు,హిందూ దేవుళ్ళని దూశిస్తే బిజెపి పార్ట్ చూస్తూ ఊరుకోదని సీఎం వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారులేని ఎడలా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలని కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు…

కొత్తగూడెం జిల్లా :సెప్టెంబర్ 29:(పున్నమి ప్రతినిధి ):
హిందూ దేవుళ్ళని అవమానిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినేవిధంగా అవమానకరంగా మాట్లాడిన సీఎం రేవంత్ వ్యాఖ్యలని నిరసిస్తూ బిజెపి పిలుపు మేరకు యువమోర్చ ఆధ్వర్యంలో ఇల్లందులో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చెయ్యటం జరిగింది.ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకోసం హిందూ దేవులని అవమానించటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.కోట్లాదిమంది హిందువులు కొలిచే దేవుళ్ళకి కూడా కులం మతం పేదోడు ఉన్నోడు అని విడదీసిమాట్లాడటం రేవంత్ నీచ మనస్తాత్వనికి నిదర్శనం అని తెలిపారు,హిందూ దేవుళ్ళని దూశిస్తే బిజెపి పార్ట్ చూస్తూ ఊరుకోదని సీఎం వెంటనే హిందువులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారులేని ఎడలా రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంఘాలని కలుపుకుని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.