నంద్యాల టౌన్ 38వ వార్డు వై.యస్.ఆర్ నగర్ టైలర్ కాలనీ నందు నివాసం ఉంటున్న ఉప్పు రసూల్ బి అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం మరణించింది. ఈ విషయం తెలుసుకున్న వార్డు టీడీపీ ఇంచార్జి తాటికొండ బుగ్గరాముడు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మృతురాలి దహన ఖర్చుల నిమిత్తం వారి కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం : బుగ్గ రాముడు