Friday, 4 September 2026
  • Home  
  • భారీగా పెరిగిన నిమ్మ ధరలు
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

భారీగా పెరిగిన నిమ్మ ధరలు

ఏపీలో నిమ్మ ధరలు భారీగా పెరిగాయి. నెల్లూరు జిల్లా పొదలకూరు మార్కెట్ లో 80 కేజీల నిమ్మ బస్తా ధర రూ.16 వేలకు చేరినట్లు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో కేజీ ధర సుమారు రూ.200 పలుకుతోంది. దిగుబడి తగ్గడం, వాతావరణ పరిస్థితులు, ఇతర ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెప్తున్నారు. గతంలో కిలో రూ.30-40 వరకు పడిపోయిన ధరలు ప్రస్తుతం గణనీయంగా పెరగడంతో నిమ్మ రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.