’లక్ష్మణ్చందా: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు లక్షాధికారి–2’ కార్యక్రమానికి సంబంధించిన పరీక్ష పత్రాలను లక్ష్మణ్చందా మండల విద్యాశాఖ అధికారి రాజు నాయక్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల నుంచి విచ్చేసిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు ఇలాంటి పోటీ పరీక్షలను సద్వినియోగం చేసుకుని ప్రతిభను చాటాలని అధికారులు సూచించారు.

లక్ష్మణ్చందా: విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహిస్తున్న ‘మీలో ఎవరు లక్షాధికారి–2’