Saturday, 26 September 2026
  • Home  
  • నవంబర్ 9 తర్వాత నోటిఫికేషన్ పై అంచనాలు
- రాజన్న సిరిసిల్ల

నవంబర్ 9 తర్వాత నోటిఫికేషన్ పై అంచనాలు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా హైదరాబాద్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆరు నెలల్లోగా నిర్వహించవలసి ఉందని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ చేసేందుకు స్పీకర్ కు లేక ఇవ్వనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో సర్ ప్రక్రియ నవంబర్ 9న పూర్తయ్యే అవకాశం ఉండగా ఆ తర్వాత ఉప ఎన్నికపై నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా
హైదరాబాద్ ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆరు నెలల్లోగా నిర్వహించవలసి ఉందని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ చేసేందుకు స్పీకర్ కు లేక ఇవ్వనున్నట్లు తెలిపారు రాష్ట్రంలో సర్ ప్రక్రియ నవంబర్ 9న పూర్తయ్యే అవకాశం ఉండగా ఆ తర్వాత ఉప ఎన్నికపై నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని సమాచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.