Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

భక్తిశ్రద్ధలతో నిమజ్జనం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
భక్తిశ్రద్ధలతో నిమజ్జనం

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు నవరాత్రి ముగింపు సందర్భంగా గణపయ్యకు ప్రత్యేక పూజలు చేసి కోలహాలంగా నిమజన కార్యక్రమాన్ని చేపట్టారు డబ్బులు మేళ తాళాలు భక్తుల నినాదాలతో గ్రామంలో సందడి నెలకొంది యువకులు మహిళలు చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి వీడ్కోలు పలికారు

భక్తిశ్రద్ధలతో నిమజ్జనం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *