உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
ராஜன்ன சிரிசில்லா

వీర్నపల్లిలో ఎక్సైజ్ అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు

புன்னமி செய்தியறை வெளியீடு: புதுப்பிப்பு:
వీర్నపల్లిలో ఎక్సైజ్ అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు

செய்தியின் முக்கிய அம்சங்கள்

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కేంద్రంలో వివిధ తండాల్లో ఎక్సైజ్ అధికారి ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి నాలుగు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.
  • 3 పై కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కేంద్రంలో వివిధ తండాల్లో ఎక్సైజ్ అధికారి ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో 100 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి నాలుగు లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. 3 పై కేసులు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *