உண்மையான செய்தி. விரைவான தகவல். ஆந்திரப் பிரதேசம் • தெலங்கானா • தேசியம்
ஆசிரியர் பலகம்
ராஜன்ன சிரிசில்லா

నవంబర్ 1న జానపద జాతర

புன்னமி செய்தியறை வெளியீடு: புதுப்பிப்பு:
నవంబర్ 1న జానపద జాతర

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ టీజీఎఫ్ఐ తొలి ఆవిర్భావ వేడుకలు నవంబర్ 1న సిరిసిల్లలో నిర్వహించిన అన్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణ కార్ తెలిపారు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో 33 జిల్లాల జానపద కళాకారులతో జానపద జాతర నైట్ నిర్వహించనున్నట్లు చెప్పారు సినీ పరిశ్రమ తరహాలో జానపద కళాకారులకు ప్రభుత్వ రాయతీలు ప్రోత్సాహాలు కల్పించాలని కోరారు

నవంబర్ 1న జానపద జాతర

Leave a comment

Your email address will not be published. Required fields are marked *