Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

C.E.C. జ్ఞానేశ్వర్ రాజీనామాకు డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
C.E.C. జ్ఞానేశ్వర్ రాజీనామాకు డిమాండ్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో సి ఈ సి జ్ఞానేశ్వర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ సిపిఐ సిపిఎం తెలంగాణ జన సమితి నాయకులు ఆర్డీవో కార్యాలయం నుంచి గాంధీ చౌక్ వరకు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసించారు

C.E.C. జ్ఞానేశ్వర్ రాజీనామాకు డిమాండ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *