పున్నమి ప్రతినిధి అక్టోబర్ 7 రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల న్యాయవాది బోదాసు రమేష్ దాడి చేసి దూరభూషలాడిన వ్యక్తులపై ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు అయితే తిరిగి న్యాయవాదిపైనే కౌంటర్ కేసు నమోదు చేయడం దారుణమని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిట్టల మనోహర్ ఇతర న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు
