Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

రూ.39 లక్షలకు లడ్డు వేలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
రూ.39 లక్షలకు లడ్డు వేలం

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం రూ.39 లక్షలకు ముగిసింది.
  • సామ ప్రణీత్ రెడ్డి ఈ లడ్డును రూ.39 లక్షలకు సొంతం చేసుకున్నారు గత సంవత్సరం కంటే రూ.
  • 4 లక్షలు అధికంగా పలికింది వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బాలాపూర్ అభివృద్ధి ఆలయాల నిర్వహణ సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా
హైదరాబాద్ బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం రూ.39 లక్షలకు ముగిసింది. సామ ప్రణీత్ రెడ్డి ఈ లడ్డును
రూ.39 లక్షలకు సొంతం చేసుకున్నారు గత సంవత్సరం కంటే రూ. 4 లక్షలు అధికంగా పలికింది వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బాలాపూర్ అభివృద్ధి ఆలయాల నిర్వహణ సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *