పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా
తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఏపీ రైతులకి ప్రాధాన్యమిస్తున్నారని బి ఆర్ ఎస్ ఆరోపించింది తెలంగాణ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించింది ఏపీ లోని శ్రీశైలం ప్రాజెక్టుకు రూ.700 కోట్ల పరిహారం చెల్లింపు పై ప్రశ్నలు లేవనెత్తింది తెలంగాణకు రావలసిన నీటి వాటా పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది

నీటి వాటపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఏపీ రైతులకి ప్రాధాన్యమిస్తున్నారని బి ఆర్ ఎస్ ఆరోపించింది తెలంగాణ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించింది ఏపీ లోని శ్రీశైలం ప్రాజెక్టుకు రూ.700 కోట్ల పరిహారం చెల్లింపు పై ప్రశ్నలు లేవనెత్తింది తెలంగాణకు రావలసిన నీటి వాటా పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది

