Saturday, 26 September 2026
  • Home  
  • పరిశుభ్రతపై అవగాహన
- రాజన్న సిరిసిల్ల

పరిశుభ్రతపై అవగాహన

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో డే డే ఫ్రైడే కార్యక్రమాన్ని పంచాయతీ సిబ్బంది కార్యకర్తలు నిర్వహించారు దోమల వ్యాప్తి నివారణకు స్ప్రే పిచికారి చేశారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆశ వర్కర్ లావణ్య ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు

పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా
తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో డే డే ఫ్రైడే కార్యక్రమాన్ని పంచాయతీ సిబ్బంది కార్యకర్తలు నిర్వహించారు దోమల వ్యాప్తి నివారణకు స్ప్రే పిచికారి చేశారు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆశ వర్కర్ లావణ్య ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.