రాజంపేట నుంచి కడపతో పాటు దూర ప్రాంతాలకు ఉదయం వేళల్లో బస్సు సౌకర్యం పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. కడపకు డైరెక్ట్ బస్సులు తక్కువగా ఉండటంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. నిర్ణీత సమయాలతో మరిన్ని బస్సులు నడపాలని కోరారు.

- అన్నమయ్య
రాజంపేటకు మెరుగైన బస్సు సౌకర్యం కల్పించాలి