పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే,వై.సి.పి కొవ్వూరు ఇంచార్జ్ అంబరాన్ని అంటిన తలారి వెంకట్రావు
పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ వైకాపా నాయకుల మధ్యలో అత్యంత ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇచ్చి, మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించి, కొవ్వూరు ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఇవ్వాలని పలువురు రాజకీయ సీనియర్ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం వై సి.పి నాయకులతో పాటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఘనంగా మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పుట్టినరోజు వేడుకలు
పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే,వై.సి.పి కొవ్వూరు ఇంచార్జ్ అంబరాన్ని అంటిన తలారి వెంకట్రావు పుట్టినరోజు వేడుకలు నియోజకవర్గ వైకాపా నాయకుల మధ్యలో అత్యంత ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుండి వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ఇచ్చి, మరిన్ని ఉన్నత పదవులు అధిష్టించి, కొవ్వూరు ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ఇవ్వాలని పలువురు రాజకీయ సీనియర్ నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం వై సి.పి నాయకులతో పాటు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

