Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

ఏపీలో అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీలో మార్పు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఏపీలో అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీలో మార్పు

వార్త ముఖ్యాంశాలు

  • ఏపీలో అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీలో మార్పు 🗓️ అక్టోబర్ 1 ఉదయం పింఛన్లు పంపిణీ చేయరు.
  • 👉 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ NTR భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది.
  • 🔹 బ్యాంకులకు వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో ఈ మార్పు 🔹 అక్టోబర్ 1 ఉదయం బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా 🔹 అనంతరం మధ్యాహ్నం నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ 🔹 పింఛన్ల పంపిణీకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొండపల్లి…

ఏపీలో అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీలో మార్పు
🗓️ అక్టోబర్ 1 ఉదయం పింఛన్లు పంపిణీ చేయరు.
👉 మధ్యాహ్నం నుంచే ఇంటింటికీ NTR భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభం కానుంది.
🔹 బ్యాంకులకు వరుస సెలవులు, సమ్మె నేపథ్యంలో ఈ మార్పు
🔹 అక్టోబర్ 1 ఉదయం బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రా
🔹 అనంతరం మధ్యాహ్నం నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్ద పింఛన్ల పంపిణీ
🔹 పింఛన్ల పంపిణీకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *