నాయుడుపేట ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో మహిళా వైద్య సిబ్బందికి మెడికల్ ఆఫీసర్ రెండు రోజుల క్రితం జారీ చేసిన మెమోలపై వివాదం నెలకొంది. మెమోల్లోని అంశాలు తమను బాధించాయని కొందరు మహిళా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే మెమోలు ఎందుకు జారీ చేశారు? వాటిలో పేర్కొన్న అంశాలేమిటి? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఆరోపణలపై సీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్‌తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పందించి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.

నాయుడుపేట సీహెచ్‌సీలో మహిళా సిబ్బందికి మెమోలపై వివాదం